అత్యవసర సేవలకు వన్ నేషన్ వన్ నెంబర్ `112′

పోలీస్, మెడికల్, ఫైర్, ఉమెన్ సమస్యలు, హైడ్రా కోసం 112 లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. చైల్డ్ హెల్ప్‌లైన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్‌ఎంసి లాంటి 18 సేవలు 112కు డయల్ చేస్తే ఫాల్ అప్ చేస్తున్నట్లు చెప్పారు.  

About The Author