ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం

ఎన్డీఏది అభివృద్ధి మంత్రం అయితే, వైసీపీది అవినీతి తంత్రం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపీలో శాండ్, ల్యాండ్, మద్యం మాపియా పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ దోపిడి పాలన నుంచి విముక్తి కల్పించేందుకు ఏన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 ద‌ళాల్ని త‌రిమేందుకు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్ర‌తినిధి తెలిపారు. ర‌ఫా న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకుంటేనే హ‌మాస్‌తో పోరులో విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంద‌ని ఇజ్రాయిల్ భా అనకాపల్లి జిల్లాలో తండ్రి (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి) శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్ర ఎపీలో శాండ్, ల్యాండ్, మద్యం మాపియా పాలన సాగుతోందని ఆరోపించారు.
ఈ దోపిడి పాలన నుంచి విముక్తి కల్పించేందుకు ఏన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వంతి పథకం పనులను కొడుకు (జగన్మోహన్‌రెడ్డి) ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, అంటే దీన్నిబట్టి చూస్తే రైతుల పట్ల వైసీపీకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చునని ధ్వజమెత్తారు.

విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇళ్లు ఇచ్చినా జగన్ నిర్మించలేదని ధ్వజమెత్తారు. . రూ. పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి తండ్రి ప్రారంభించారు, తండ్రి రాజకీయ వారసత్వాన్ని జగన్ అందుకున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్‌ అడ్డుకుంటున్నారని, పోలవరం కోసం కేంద్రం రూ. 15 వేల కోట్లు ఇస్తే, ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అనకాపల్లి జిల్లాలో తండ్రి (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి) శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను కొడుకు (జగన్మోహన్‌రెడ్డి) ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, అంటే దీన్నిబట్టి చూస్తే రైతుల పట్ల వైసీపీకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చునని ధ్వజమెత్తారు.

ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి బెల్లం, తెలుగు భాష.. రెండూ మధురమైనవే, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందని, చంద్రుడి దక్షిణ భాగంపై భారత్‌ అడుగు పెట్టిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్‌ గౌరవం పెరుగుతోందని చెప్పారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని మోదీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామని హామీ ఇచ్చారు.

“అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మించాం. రాయ్‌పూర్‌ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో ఉంది. కోల్‌కతా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే విశాఖ మీదుగానే వెళ్తోంది. రాష్ట్ర యువత కోసం ఎన్డీఏ సర్కారు పనిచేస్తోంది. ఏపీకి ట్రిపుల్‌ఐటీ, ఐసర్‌, ఐఐఎం మంజూరు చేశాం. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరు చేశాం. విశాఖలో పెట్రోల్ వర్సిటీ ప్రారంభించాం” అని ప్రధాని వివరించారు.

ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు.ఎన్డీఏ మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి అయితే, వైసీపీ మంత్రం అవినీతి.. అవినీతి.. అవినీతి.. అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని, కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదని దుయ్యబట్టారు.