బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణి ప్రయోగం 

రక్షణ రంగంతో భారత్ మరో ముందడుగు వేసింది. ‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయజ్’ క్షిపణిని విజయవంతంగా భారత నావికాదళానికి చెందిన ‘స్టెల్త్ డిస్ట్రాయర్’ పరీక్షించింది. 
 
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ‘స్టెల్త్ డిస్ట్రాయర్’ సరైన ఖచ్చితత్వంతో, అరేబియా మహాసముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయజ్’ క్షిపణి చేధించి విజయవంతంగా తాకిందని డిఆర్ డివొ ట్విటర్ లో ప్రకటించింది.
 
 “బ్రహ్మోస్” ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం లాగా నేడు సూపర్ సోనిక్ క్రూయజ్’ క్షిపణి ప్రకటించింది. సుదూరి పరిధిలో ఛేదించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకున్న యుద్ధనౌకా ‘బ్రహ్మోస్’ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెరుగుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పేర్కొన్నారు.