పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్‌వోలపై నోరుపారేసుకున్న ఆయన ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ వాళ్ల ఇజ్జత్ తీసే వ్యాఖ్యలు చేశారు. “సంవత్సరానికి1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికీ జాబ్ చేసే స్కిల్ లేదు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృథా. తెల్లకాగితం ఇచ్చి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫారం ఇస్తే పూరించే పరిస్థితిలో లేరు” అంటూ కించపరిచేలా మాట్లాడారు.
జర్మనీ, ఫిన్లాండ్‌లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమై మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Stories
విలువలతో కూడిన, నైపుణ్య ఆధారిత విద్యకు సమగ్ర మార్పులు
ఆయుధాల చోరీలో ఆయుధ వ్యాపారితో మల్లేశ్ కు సంబంధాలు
తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ.30