వంశీకృష్ణ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పేరును ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. పాలకొండకు పడాల భూదేవి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరీ, బీ రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా తంగెళ్లను ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించింది. బందర్ పార్లమెంట్ స్థానానికి సైతం అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
జనసేన అభ్యర్థుల లిస్ట్..
నెల్లిమర్ల-లోకం మాధవి
అనకాపల్లి–కొణతాల రామకృష్ణ
పిఠాపురం- పవన్ కల్యాణ్
కాకినాడ రూరల్– పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేశ్
పెందుర్తి – పంచకర్ల రమేశ్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పీగన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయక్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – ఆరణి శ్రీనివాస్
రైల్వే కోడూరు – డాక్టర్‌యనమల భాస్కరరావు

More Stories
ఉత్సాహంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి… నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలి
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం