మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము అంటూ మీడియాతో మాట్లాడిన ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు సయ్యద్ నజీమ్ అలీ.
మే 26 ,2021 నాడు పశ్చిమ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ని నూర్పూర్ గ్రామంలో హిందువుల వివాహ వేడుక సందర్బంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో స్థానిక మసీదు నుండి రాళ్ళు వేసి, పెండ్లి బృందం పై దాడి చేశారు.
Some families had said that they can no longer reside in the village. The SDM and the Police CO have visited the village & now situation in normal there: Aligarh SP (Rural) Shubham Patel on SC/ST families putting up ‘House is on Sale’ posters in Noorpur village (31.05) pic.twitter.com/37ZlI2nXua
— ANI UP (@ANINewsUP) May 31, 2021
నూర్పూర్ గ్రామం ముస్లిం అధిక జనాభా ఉన్న గ్రామం, 800 కుటుంబాలు ముస్లింల వి కాగా 125 కుటుంబాలు హిందువులవి. ఈ హిందువులంతా జాతవ్ అని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లింల వరుస దాడుల స్థానికలు భయాందోళనలతో ఇళ్లను అమ్ముకోడానికి అయిష్టంగానే మొగ్గు చూపుతున్నారు.
స్థానిక పోలీసు అధికారి స్పందిస్తూ తమ విచారణలో ఈ విషయం పై వివరణ ఇచ్చారు.
Some families had said that they can no longer reside in the village. The SDM and the Police CO have visited the village & now situation in normal there: Aligarh SP (Rural) Shubham Patel on SC/ST families putting up ‘House is on Sale’ posters in Noorpur village (31.05) pic.twitter.com/37ZlI2nXua
— ANI UP (@ANINewsUP) May 31, 2021
More Stories
వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ