#PositivityUnlimited: శ్రీశ్రీశ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి, సోనాల్ మాన్ సింగ్ ల ప్ర‌సంగం

పాజిటివిటీ అన్ లిమిటెడ్ అన్న శీర్షిక‌న దేశ ప్ర‌జ‌ల్లో స‌కారాత్మ‌క భావ‌న‌లు, మ‌నో ధైర్యాన్ని నూరిపోసేందుకు చేస్తున్న ఉప‌న్యాసాల ప‌రంప‌ర‌లో కంచి కామ‌కోటి పీఠాధిప‌తులు శ్రీశ్రీశ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి జీ, రాజ్యస‌భ స‌భ్యులు సోనాల్ మాన్ సింగ్ జీ ల ప్ర‌సంగం వీడియో