పశ్చిమ బెంగాల్ లో హింసను ప్రసారం చేయడం లేదు, ‘పాకిస్తాన్’లో భాగం అంటున్న మలయాళం న్యూస్ ఛానల్ ఏషియా నెట్

పశ్చిమ బెంగాల్ లో హింసను  ప్రసారం చేయడం లేదు, ‘పాకిస్తాన్’లో భాగం అంటున్న మలయాళం న్యూస్ ఛానల్ ఏషియా నెట్

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసను కేరళ మీడియాలో ఏమాత్రం ప్రసారం చేయకుండా ఉండడాన్ని గమనించిన ఒక వీక్షకురాలు ఏషియా నెట్ మలయాళం న్యూస్ ఛానల్ ఆఫీసుకు ఫోన్ చేసి తెలుసుకొనే ప్రయత్నం చేసింది.

బెంగాల్ లో జరుగుతున్నా హింస పై అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం “బెంగాల్ లో జరుగుతున్న దాడులు సంఘ్ పరివార్ మీద కావడం వల్ల మేము ప్రసారం చేయము” అని ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని తెలిపింది.

“బెంగాలీలు భారత్ లో భాగం కాదా” అని అంటే, మేము బెంగాల్ ను పాకిస్తాన్ గా పరిగణిస్తాము అంటూ న్యూస్ ఛానల్ సిబ్బంది ఫోన్ అర్ధాంతరంగా కట్ చేయడం జరిగింది.