బంగ్లాదేశ్ లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు.

More Stories
అమెరికా- ఇరాన్ మధ్య మధ్యవర్తిగా ముందుకొచ్చిన పాకిస్తాన్?
ఇరాన్‌పై ప్రేముంటే అక్కడికే వెళ్లిపోండి
ఐదు రోజుల పాటు సైనికి దాడులకు ట్రంప్ విరామం