ప్రపంచ ప్రమాణాలతో కూడిన Ritam యాప్ కొత్త వెర్షన్

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ ప్రమాణాలతో కూడిన Ritam యాప్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుంది. నిష్ణాతులైన వ్యక్తులు, నిపుణులతో సంప్రదించి అభివృద్ది చేసిన ఈ యాప్‌లో కొన్ని ప్రముఖమైన మార్పులు చేయడం జరిగింది. ఈ కొత్త వెర్షన్ 20 ఆగష్టు 2021, గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంటుంది.

వేగంగా మారుతున్న మొబైల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని RITAM కొత్త వెర్షన్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో వార్తలు మాత్రమే కాకుండా అభిప్రాయలు, విశ్లేషణ, జ్ఞాన-ఆధారిత కంటెంట్, ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తుంది. సమాజంలోని అన్నీ రంగాల వారికి, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికి ఉపయోగపడే కంటెంట్‌తో సహ వారి దృక్పథం మరియు దృక్పథాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయబడింది.

ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, హిందీతో సహ మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో 400 భారతీయ పోర్టల్స్, 380 యూట్యూబ్ ఛానెల్‌లు మరియు 12 వందల మంది రచయితల కంటెంట్ RITAM ద్వారా ప్రసారం చేయబడుతుంది. ప్రముఖంగా స్వయం సమృద్ధి వైపు భారత్ ప్రయాణం, చరిత్రపై చర్చలు మరియు విశ్లేషణ, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, వినోదం, క్రీడలు, సాహిత్యం, వాణిజ్యం వంటి విభిన్న కథనాలు, సంస్కృతి కి సంబందించిన విషయాలను పాఠకుల కోసం యాప్‌లో అందుబాటులో తెస్తుంది.

Download Ritam @ bit.ly/2Tj8zps