కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చాయి. బీరుట్ దహియే జిల్లాలోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం టార్గెట్‌గా ఆదివారం ఇజ్రాయెల్ మిలిటరీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

More Stories
ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం, విదేశీయులపై పరిమితులు
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో భారత్ కు తొలి పతాకం
బంగ్లాపై భారీ విజయంతో ఫైనల్లో భారత మహిళల జట్టు