మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.

More Stories
ఢిల్లీలో మెట్రో రైళ్ల నిషేధం కాకుండా నియంత్రించండి.. సుప్రీం ఆదేశం
సూపర్-డూపర్ ఎల్‌నినోతో ఎరుపెక్కిన ప్రపంచం
సోషల్ మీడియాలో డాక్టర్లు, దవాఖానల ప్రచారంపై ఆంక్షలు