కరోనాను విజృంభణ ను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఒకటి నుంచి తొమ్మిది తరగతులు దాకా పరీక్షలను రద్దు చేసింది. ఈ విద్యార్థులను నేరుగా తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతే గాకుండా పాఠశాలల వేళలను పక్కకు పెట్టింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సురక్షితమైన వాతావరణంలో పరీక్షలు జరుపుతామని పేర్కొంది.

More Stories
సద్గురు రవిదాస్ కు 650వ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ నివాళులు
ఖార్గ్ ద్వీపంపై దాడి.. అమెరికా చమురు ఆస్తులను ధ్వంసం చేస్తాం!
యుద్ధంపై రోజుకో మాట మారుస్తున్న ట్రంప్.. పర్యవసానం అస్పష్టం