
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిని బజరంగ్దళ్ కార్యకర్తలు ముట్టించారు.
ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్స్టేషన్కు తరలించారు. `కబడ్ధార్ హిందూ ద్రోషులారా’ అంటూ నినాదాలిచ్చారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి