భారత సంతతి మహిళకు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని నవనీతం నావిపిళ్లై గెలుచుకున్నారు. ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. శాంతి, అంతర్జాతీయ న్యాయ స్థాపన కోసం ఆమె తీవ్రంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.
నెల్సన్ మండేలాకు ఆమె మద్దతు ఇచ్చారు. దక్షిణాఫ్రికాలోని నాటల్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారామె. న్యాయ పట్టాలో మాస్టర్స్‌తో పాటు హార్వర్డ్ వర్సిటీ నుంచి జురిడికల్ సైన్స్‌లో డాక్టరేట్ చేశారు. 1941లో నవనీతం పుట్టారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈక్వాలిటీ నౌ అనే అంతర్జాతీయ మహిళా హక్కుల సంస్థను ఆమె స్థాపించారు. క్వాజులు నాటల్ వర్సిటీలో లెక్చరర్‌గా చేశారు. డర్బర్ వెస్ట్విల్లే వర్సిటీలి వైస్‌ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
1995లో దక్షిణాఫ్రికా హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా చేశారు. ఆ ఏడాదిలోనే యూఎన్ జనరల్ అసెంబ్లీకి అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు జడ్జీగా ఎన్నికయ్యారు. రువాండాలో 8 ఏళ్లు చేశారు. రేప్, భావస్వేచ్ఛ కేసుల్లో వాదించారు. ఆమె తదనంతరం 1999 నుండి 2003 వరకు రెండు పర్యాయాలు ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె పాల్గొన్న అత్యంత ముఖ్యమైన కేసులలో ఒకటి, రువాండాలోని టాబా మాజీ మేయర్ అయిన జీన్-పాల్ అకాయేసుపై అభియోగం మోపడం.
1998 సెప్టెంబర్‌లో, ట్రిబ్యునల్ ఒక చారిత్రాత్మక తీర్పులో అకాయేసును జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు దోషిగా నిర్ధారించింది. ఈ కేసు మరో కారణం వల్ల కూడా చారిత్రాత్మకమైనది. ఒక రక్షిత సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినప్పుడు, అవి కూడా జాతి నిర్మూలన చర్యలుగా పరిగణించబడతాయని ట్రిబ్యునల్ గుర్తించింది.
ట్రిబ్యునల్‌లో పిళ్ళై చేసిన కృషి, జాతి నిర్మూలన, లైంగిక హింస, మానవత్వానికి వ్యతిరేక నేరాలపై అంతర్జాతీయ న్యాయశాస్త్ర అభివృద్ధికి దోహదపడింది. ప్రజా అధికారాన్ని వినియోగించే వారితో సహా వ్యక్తులను కూడా తీవ్రమైన అంతర్జాతీయ నేరాలకు నేరపూరితంగా బాధ్యులను చేయవచ్చనే సూత్రాన్ని స్థాపించడంలో కూడా ఇది సహాయపడింది. 2003లో హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు జడ్జీగా ఆమె నియమితులయ్యారు.
శాంతి బహుమతి కోసం 287 మంది దరఖాస్తు
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 287 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతి నేటితో 125 వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పటి వరకు 112 మంది వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
ఈ అవార్డును అందుకున్న వారిలో 28 సంస్థలు కూడా ఉన్నాయి. రెడ్ క్రాస్ మూడు సార్లు, యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ రెండుసార్లు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నాయి. 112 మంది వ్యక్తుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. అయితే గత 15 ఏళ్లలోనే సుమారు 8 మంది మహిళలు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. శాంతి బహుమతి అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా మలాలా యూసుఫ్‌జాయి నిలుస్తుంది. ఆమె 17 ఏళ్ల వయసులో 2014లో ఆ అవార్డు స్వీకరించింది.
అమెరికా అత్యధికంగా 24 నోబెల్ శాంతి పురస్కారాలను అందుకున్నది. యూకే 13, స్విట్జర్లాండ్ 11 అవార్డులతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 19 సందర్భాల్లో నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వలేదు. 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ సంవత్సరం శాంతి బహుమతి ప్రకటించలేదు. 12 సార్లు గాంధీ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఆయనకు ఆ అవార్డు దక్కలేదు. 1939లో స్వీడన్ పార్లమెంట్ ఆ అవార్డును అడాల్ఫ్ హిట్లర్‌కు ఇవ్వాలని నామినేషన్ వేసింది. కానీ ఆ తర్వాత ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నది.
నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయులు
భారతీయ మూలాలున్న నోబెల్ బహుమతి గ్రహీతల జాబితాలో పిళ్ళై చేరారు. ఆమెకు ముందు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలున్న పలువురు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. వీరిలో హర్ గోవింద్ ఖొరానా (1968, వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం), వెంకట్రామన్ ‘వెంకీ’ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం), వి.ఎస్. నైపాల్ (2001, సాహిత్యం), అభిజిత్ బెనర్జీ (2019, ఆర్థిక శాస్త్రం) వంటి వారు ఉన్నారు.
ఇక, ఇప్పటివరకు నోబెల్ బహుమతిని పొందిన భారతీయ పౌరుల విషయానికొస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం), సర్ సి.వి. రామన్ (1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1979, శాంతి), అమర్త్య సేన్ (1998, ఆర్థిక శాస్త్రం), కైలాష్ సత్యార్థి (2014, శాంతి) ఉన్నారు.

More Stories
భారత్‌కు రియల్ బాస్ అంబానీ? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై దుమారం
కెప్టెన్ మచ్ఛర్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారం
డబ్బుకోసం పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జర్నలిస్టులా?