భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.
సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.
More Stories
యుద్ధం ఆపాలని ట్రంప్ ను కోరిన మోదీ!
కాశ్మీర్ లో ‘లక్షిత’ హిందువుల హత్యలపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సి
అధికారిక కార్యక్రమాల్లో `వందేమాతరం’ తప్పనిసరి కాదు