పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. `హెచ్ఆర్ కాయిన్’ ల ద్వారా రూ 1157 కోట్లు ప్రజల నుండి వసూలు చేసారని గుర్తించారు.

More Stories
సుంకాలు 15 శాతానికి పెంచేసిన ట్రంప్
మూడు భారీ ఇరాన్ చమురు నౌకలను పట్టుకున్న భారత్
ట్రంప్ విచ్చల విడిగా విధించిన టారీఫ్ల కొట్టివేత