VIDEO: హలాల్ సర్టిఫికేషన్ – ఆర్ధిక దోపిడీ

హలాల్ సర్టిఫికేషన్ పేరిట ఎటువంటి ఆర్ధిక దోపిడీ జరుగుతోంది?
ఈ సర్టిఫికేషన్ కారణంగా హిందూ కటిక సామాజిక వర్గం ఎలా నష్టపోతోంది?
హలాల్ సర్టిఫికేషన్ కోసం చెల్లించే సొమ్ము ఏ విధంగా వినియోగిస్తున్నారు?
హలాల్ సర్టిఫికేషన్ జారీ సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటి?