
కేంద్ర ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపీపీడబ్ల్యూ) కార్యదర్శి వి శ్రీనివాస్ రెండు రోజుల బ్యాంకర్ల అవగాహన కార్యక్రమాన్ని అమృత్‌సర్‌లో ప్
పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ పోర్టల్ భవిష్య, వివిధ బ్యాంకుల పెన్షన్ పోర్టల్‌లను లింక్ చేయడం, పెన్షనర్లు, ప్రభుత్వం, బ్యాంకర్‌ల మధ్య అరమరికలు లేని పరస్పర అవగాహనను, సంభాషణను చేసుకోడానికి ఒక వ్యవస్థ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
పిఎన్‌బితో పాటు ఇతర బ్యాంకుల సహకారంతో డిజిటల్ సిస్టమ్‌లను రూపొందించడానికి డిపార్ట్‌మెంట్ మొదటి డెలివరీబుల్స్‌గా సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. పిఎన్‌బి ద్వారా ప్రక్రియ, వ్యక్తులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 2014లో ప్రారంభమైంది. ఇది ఆధార్ ఆధారిత బయో-మెట్రిక్ పరికరాలు, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కి చెందిన 1,90,000 గ్రామీణ డాక్ సేవక్స్, బ్యాంకుల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ నవంబర్, 2021లో ప్రారంభమైంది. ఇది పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే విధానాన్ని మారుస్తుంది. ఫిన్‌టెక్‌ని చాలా పెద్ద పద్ధతిలో ఉపయోగించడం వల్ల పెన్షనర్‌ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ