తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి లో కొన్ని కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో కేసీయార్ ఉన్నారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.


More Stories
నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
ఖార్గ్ ద్వీపం కోసం అమెరికా, ఇరాన్ సేనల మోహరింపు