నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం భక్తాపూర్లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

More Stories
రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
భారత భూభాగాలపై పాక్-చైనా సరిహద్దు కమిషన్ను తిరస్కరించిన భారత్
చరిత్రలో మొదటిసారి భద్రతా హెచ్చరికల మధ్య మక్కా