నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం భక్తాపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

More Stories
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా విఫలం
నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం
అమెరికా ప్రభుత్వం, గూగుల్‌పై ఎప్స్టీన్ బాధితులు దావా